MDK: రామాయంపేట పరిధిలో 132 కేవీ సబ్‌స్టేషన్ లో నిర్వహణ పనుల నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 132 కేవీ షట్‌డౌన్ అమలు చేయనున్నట్లు ఏఈ తిరుపతి రెడ్డి తెలిపారు. లక్ష్మాపూర్, కాట్రియాల్, ఝాన్సీలింగాపూర్ సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
రామాయంపేటలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
Advertisement
Advertisement
Advertisement


