హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి తుమ్మల పర్యటన వివరాలు

Advertisement

ఖమ్మం నగరంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు పీఏ రంజిత్ కుమార్ తెలిపారు. VDO'S కాలనీలో S.I.R పై BLAలతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

Advertisement

Advertisement