హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ప్రతాపరెడ్డి

Advertisement

JN: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జనగామ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. జనగామ మున్సిపాలిటీ 14వ వార్డుకు చెందిన పలువురు BRS నేతలు ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేస్తూ జనగామలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

Advertisement

Advertisement