హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Advertisement

NRML: ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, పాత ఎల్లాపూర్, బీర్ నంది విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో గల ఆయా గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ రాంసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. 33 /11 కెవి విద్యుత్ లైన్ మరమ్మతుల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement