హైదరాబాద్: 28°C
క్రైమ్

రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

Advertisement

TG: నల్గొండ జిల్లాలోని రామన్నగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement