TG: మూసీ ప్రక్షాళనకు రక్షణ మంత్రిత్వశాఖ 100 ఎకరాలు ఇస్తోందని CM రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీకి వరదలొస్తే వేలాదిమంది నిరాశ్రయులవుతున్నారన్నారు. నీళ్లు ప్రవహించే ప్రాంతాలను మనం ఆక్రమించుకోవడం వల్ల వరదలొస్తున్నాయన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ను.. లూటిఫికేషన్ అని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.