హైదరాబాద్: 28°C
వార్తలు

'రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసులు'

Advertisement

PLD: సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జీవీలు నాపై కావాలని అక్రమ కేసులకు బనయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలో నిర్వహించిన ర్యాలీ అనంతరం మాట్లాడారు. గండిపేట భూముల్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, నేను బాధితుడనే నని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు బనాయిస్తున్నారన్నారు.

Advertisement

Advertisement