JGL: సారంగాపూర్ నూతన ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన నీరజ జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు ఎంపీడీవో నీరజ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంట ఎంపీవో సలీం పాల్గొన్నారు.
వార్తలు
నూతన ఎంపీడీవోగా నీరజ
Advertisement
Advertisement
Advertisement


