భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. దేశీయ అత్యాధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన మూడు యుద్ధ నౌకలు భారత నౌకాదళంలోకి చేరనున్నాయి. అత్యాధునిక యుద్ధనౌకలు INS దూనగిరి, INS సంశోధక్, INS అగ్రయ్‌ను ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు. కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌లో జరిగే చరిత్రాత్మక కార్యక్రమంలో ప్రధాని మోదీ అధికారింగా వీటిని ప్రారంభించనున్నారు.
వార్తలు
భారత నౌకాదళంలోకి మూడు యుద్ధ నౌకలు
Advertisement
Advertisement
Advertisement


