కర్నూల్ జిల్లాలో అరుదైన వ్యాధిగ్రస్తులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకురానుంది. వ్యాధి నిర్ధారణకు ఉచిత పరీక్షలు, వైద్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీనికోసం 3 రిఫరల్ కేంద్రాలు, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అరుదైన వ్యాధుల రిజిస్ట్రేషన్ ఏర్పాటుతో పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుందని పేర్కొన్నారు.
వార్తలు
అరుదైన వ్యాధిగ్రస్తులకు అండగా ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement


