హైదరాబాద్: 28°C
వార్తలు

ఎడ్లపాడులో ప్రతిభావంతులకు సత్కారం

Advertisement

PLD: ఎడ్లపాడు మండలంలో పదో తరగతి, ఇంటర్‌లో ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పది మంది టాపర్లకు రూ.1000 చొప్పున నగదు బహుమతి అందజేశారు. టీచర్లను పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు సువర్ణకుమారి, ప్రసాదరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement