BPT: సూర్యలంక సముద్రతీరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా యోగాసనాలు వేశారు. విద్యార్థుల యోగా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ.. 'యోగాంధ్ర' ద్వారా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
వార్తలు
యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


