హైదరాబాద్: 28°C
వార్తలు

ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి

Advertisement

NDL: బనగానపల్లె పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ పక్కన ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

Advertisement

Advertisement