హైదరాబాద్: 28°C
వార్తలు

పశువుల మార్కెట్‌ను పరిశీలించిన బల్లా పల్లవి

Advertisement

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి ఆదివారం పశువుల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ ప్రాంగణంలోని బావిలో పడిన ఒక పశువును ఆమె పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా దృష్ట్యా ఆ బావిని వెంటనే మూసివేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Advertisement