హైదరాబాద్: 28°C
వార్తలు

యోగాసనాలు వేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే

Advertisement

ELR: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉంగుటూరు గ్రామంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే గొప్ప జీవన విధానం. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు.

Advertisement

Advertisement