NTR: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో యోగాంధ్ర- 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైస్ ఛాన్సలర్ డా. పూలల చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో, రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
యూనివర్సిటీలో ఘనంగా యోగాంధ్ర–2026
Advertisement
Advertisement
Advertisement


