సత్యసాయి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పుట్టపర్తి విద్యాగిరి వేదికగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ భరద్వాజ్ సహా ఉన్నత శాఖ అధికారులు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా కలెక్టర్ స్వయంగా యోగాసనాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు.
వార్తలు
యోగాసనాలు వేసిన జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్
Advertisement
Advertisement
Advertisement


