AP: ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేద్దామన్నారు. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని, 1.33 లక్షల కేంద్రాల్లో కోటి మందికి పైగా యోగా సాధన చేయిస్తామన్నారు. ఇంటింటికీ యోగా చేరాలని, ప్రజారోగ్యం బాగుండాలని, ఇదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
వార్తలు
హెల్తీ, వెల్తీ హ్యాపీ ఏపీనే సాధ్యం: CM చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement


