మార్కాపురం డివిజన్ పంచాయతీరాజ్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ముత్తయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయ సునీతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. తనతోపాటు ఉన్న అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.
వార్తలు
మార్కాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ముత్తయ్య
Advertisement
Advertisement
Advertisement


