CTR: కుప్పంలోని కడా కార్యాలయం సమావేశ మందిరంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకోసం అర్హులైన అభ్యర్థులను ఈ మేళాలో ఎంపిక చేసుకుంటారన్నారు. కడా సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జరిగే మేళాలో కుప్పం నియోజకవర్గంలోని నిరుద్యోగులు పాల్గొనాలని ఆయన కోరారు.
వార్తలు
కుప్పంలో రేపు జాబ్ మేళా
Advertisement
Advertisement
Advertisement


