MNCL: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగా శిక్షకులు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం దండేపల్లి మండలం కేంద్రంలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా డేను నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు, వాకర్లు వివిధ యోగాసనాలు చేశారు. మనిషిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరగాలంటే ప్రతి రోజు యోగాలు చేయడం అలవాటుగా చేసుకోవాలన్నారు.
వార్తలు
'యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది'
Advertisement
Advertisement
Advertisement


