GNTR: తెనాలిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో శ్రీ రమణి, మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు. యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఆర్డీవో శ్రీ రమణి తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలన్నారు.
వార్తలు
తెనాలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
Advertisement
Advertisement
Advertisement


