హైదరాబాద్: 28°C
వార్తలు

'యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం'

Advertisement

NLG: యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అని మాడుగులపల్లి టోల్ ప్లాజా మేనేజర్ ఎన్. వెంకటేశ్వర్లు అన్నారు. ఇవాళ ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా యోగ మాస్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ప్లాజా ఉద్యోగులతో కలిసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ నరేష్, టోల్ ప్లాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement