హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్యులకు షోకాజ్ నోటీసులు

Advertisement

ASF: కెరిమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొందరు వైద్యులు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి సంబంధిత వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు, రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.

Advertisement

Advertisement