NDL: సున్నిపెంట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ పరిశ్రమలు, సంస్థలు పాల్గొననున్నాయని చెప్పారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులు.. విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, బయోడేటా, ఫొటోలతో ఉ.9 గం.కు హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి రూ. 25వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు.
వార్తలు
ఈ నెల 24న జాబ్ మేళా
Advertisement
Advertisement
Advertisement


