హైదరాబాద్: 28°C
వార్తలు

అంతర్వేదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే

Advertisement

కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం అంతర్వేదిలో పర్యటించారు. గుర్రాలక్క ఆలయ పునర్నిర్మాణం, పశువుల వసతి గృహం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్వేదిని పర్యాటక హబ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Advertisement