KKD: జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు వ్యాపార సంస్థలపై దాడులు జరిపి నమోదు చేసిన కేసులను జేసీ అపూర్వ భరత్ శనివారం విచారించారు. నిబంధనలు ఉల్లంఘించిన 16 సంస్థలకు రూ.1.21 లక్షల జరిమానా విధించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపార సంస్థలన్నీ పూర్తి ప్రమాణాలు పాటించి సక్రమంగా వ్యాపారాలు నిర్వహించాలని, లేనిపక్షంలో లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.
వార్తలు
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి.. రూ.1.21 లక్షల జరిమానా
Advertisement
Advertisement
Advertisement


