AP: విశాఖ అశోక పార్క్ నేవీ క్యాంటీన్ వద్ద విధులు నిర్వహిస్తున్న డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ ఉద్యోగి మోరే పరాగ్ సురేష్ రావు(43) గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆయన ఈ ఘోరానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతికి ఎవరూ కారణం కాదన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
క్రైమ్
గన్‌తో కాల్చుకొని సెక్యూరిటీ ఉద్యోగి మృతి
Advertisement
Advertisement
Advertisement


