హైదరాబాద్: 28°C
క్రైమ్

కోడలిని కాపాడబోయి అత్తా,మామ మృతి

Advertisement

NLR: సైదాపురం మండలం చాగనం రాజుపాలెం గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో కోడలు చెంచమ్మ తీగపై బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైంది. ఆమెను రక్షించే క్రమంలో అత్త సునీత(50), మామ రవి(57) కూడా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Advertisement