నంద్యాల జిల్లాలోని డోన్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సులో 2 కిలోల బంగారం చోరీకి గురైంది. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సులో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మోతీలాల్ అనే వ్యాపారి బంగారం తీసుకెళ్తుండగా దాబా దగ్గర బస్సు ఆపిన సమయంలో చోరీ జరిగింది. జడ్చర్ల దాటాక మోతీలాల్ ఈ విషయాన్ని గుర్తించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్రైమ్
బస్సులో 2 కిలోల బంగారం చోరీ
Advertisement
Advertisement
Advertisement


