KRNL: ఖరీఫ్ సీజన్‌లో ఉల్లిసాగు చేసే రైతులకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద మేలు రకం ఉల్లి విత్తనాలను 50శాతం రాయితీపై అందజేస్తామని జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి తెలిపారు.హెక్టారుకు గరిష్ఠంగా రూ. 3వేల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, కే-883రకం విత్తనాలు స్థానిక మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.
వార్తలు
రైతులకు శుభవార్త.. రాయితీపై విత్తనాలు
Advertisement
Advertisement
Advertisement


