హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్ అదాలత్ ద్వారా వివాదాలను సత్వర పరిష్కారం

Advertisement

BDK: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఛైర్‌పర్సన్ ప్రేమలత పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ వివాదాలను సత్వరంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

Advertisement

Advertisement