హైదరాబాద్: 28°C
వార్తలు

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన కాటసాని

Advertisement

కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన ABC మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను శనివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం వైద్య బృందాన్ని కాటసాని అభినందించారు.

Advertisement

Advertisement