హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్ VS శ్రీలంక ఫైనల్

Advertisement

ట్రై-సిరీస్: ఇవాళ భారత్-A, శ్రీలంక-A జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరగబోయే ఈ తుది పోరు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్ స్టేజ్‌లో ఇరుజట్లు తలపడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయం సాధించాయి. దీంతో ఈ ఫైనల్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌ను Sony LIV యాప్‌లో వీక్షించవచ్చు

Advertisement

Advertisement