TG: తెలంగాణ అస్తిత్వం, స్వీయ రాజకీయ హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. జూన్ 21న జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. జయశంకర్‌ను తెలంగాణ స్వాప్నికుడిగా ప్రస్తుతించిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తనకు సైద్ధాంతిక మార్గదర్శిగా నిలిచారని ఈ సందర్భంగా కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు.
వార్తలు
తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్: KCR
Advertisement
Advertisement
Advertisement


