TG: పరిశ్రమల్లో లీక్ డిటెక్షన్ అండ్ రిపేర్ అధ్యయనం, భద్రతా ప్రమాణాలు, అగ్ని ప్రమాదాల నివారణపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణులతో సమావేశం నిర్వహించింది. పీసీబీ మెంబర్ సెక్రటరీ జి. రవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పారిశ్రామిక నిపుణులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
వార్తలు
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పీసీబీ సమావేశం
Advertisement
Advertisement
Advertisement


