TG: తెలంగాణ దేవాలయ పాలనా సంస్థ 'సిటా'ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌లోని ధార్మిక భవన్‌లో ప్రారంభించారు. దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక నిర్వహణకు ఉద్దేశించిన 'సిటా' శిక్షణతో రాష్ట్ర దేవాదాయ శాఖ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ సంస్కరణలకు కొత్త దిశను నిర్దేశించాలని మంత్రి పిలుపునిచ్చారు.
వార్తలు
దేవాదాయ శాఖలో ‘సిటా’ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


