హైదరాబాద్: 28°C
వార్తలు

బిల్డర్లకు హైకోర్టు వార్నింగ్

Advertisement

సమయానికి ఫ్లాట్ అప్పగించడంలో విఫలమైతే బిల్డర్ కొనుగోలుదారునికి 'ప్రతి నెలా వడ్డీ' చెల్లించాల్సిందేనని మహారాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందంలో ఎలాంటి నిబంధనలు ఉన్నా రెరా చట్టం సెక్షన్ 18 ప్రకారం వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాల్సిందేనని జస్టిస్ మాధవ్ జామదార్ తీర్పునిచ్చారు. ముంబైలో రెండు దశాబ్దాలుగా ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Advertisement