మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై ఘన విజయాలు సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్‌లో వీక్షించవచ్చు.
క్రీడలు
T20 WC: నేడు సౌతాఫ్రికాతో భారత్ పోరు
Advertisement
Advertisement
Advertisement


