హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు హ్యాట్రిక్ ఓటమి

Advertisement

మహిళల టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాకిస్థాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 6 వికెట్లకు 123 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 100 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బౌలర్లు నహిదా, షంజిదా తలో 3 వికెట్లతో పాక్‌ను దెబ్బతీశారు.

Advertisement

Advertisement