హైదరాబాద్: 28°C
వార్తలు

HCA పెద్దలపై క్రిమినల్ కేసులు పెట్టాలి: టీసీఏ సెక్రటరీ

Advertisement

TG: HCA నిర్వహిస్తున్న TG20 లీగ్‌లో రూ.46.15 కోట్ల అవినీతి జరిగిందని టీసీఏ ఆరోపించింది. బీసీసీఐ అనుమతి లేకుండా, అనధికారిక బ్యాంకు ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు మళ్లించారని టీసీఏ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి ఆధారాలతో సీఐడీ అదనపు డీజీ చారుసిన్హాకు ఫిర్యాదు చేశారు. HCA పెద్దలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement