సామెత: అల్పుడికి ఐశ్వర్యం వస్తే.. అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట
అర్థం: సంస్కారం లేని తక్కువ స్థాయి వ్యక్తికి అకస్మాత్తుగా డబ్బు లేదా హోదా వస్తే, వాడు చేసే అతి పనులు సమాజానికి ఇబ్బందిగా మారతాయి.
వార్తలు
సామెత - దాని అర్థం
Advertisement
Advertisement
Advertisement


