HNK: హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామం, శివారు ప్రాంతాల్లో నిన్న అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మూడు ఇసుక డంపులను గుర్తించారు. వాటిలో ఉన్న 52 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. సీఐ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పంచనామా చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వార్తలు
అక్రమ ఇసుక నిల్వలపై దాడులు.. కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement


