హైదరాబాద్: 28°C
వార్తలు

అనర్హులు, నకిలీ నమోదుల తొలగింపే లక్ష్యం: కలెక్టర్

Advertisement

తూ.గో జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో SIRపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హులు, నకిలీ నమోదుల తొలగింపే లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement