HNK: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి మందిరంను సందర్శించారు. చర్చి ప్రాముఖ్యత, భక్తుల రాకపోకల గురించి అడిగి తెలుసుకున్నారు. చర్చి ఫౌండర్లు పాల్సన్ రాజ్, జయప్రకాశ్ రెడ్డిలు ప్రార్థన మందిరం నేపథ్యాన్ని వివరించగా, సీపీ దంపతులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: కరుణాపురం చర్చిని సందర్శించిన వరంగల్ సీపీ
Advertisement
Advertisement
Advertisement


