తిరుపతి కార్పొరేషన్ పాలకమండలి పదవీ కాలం ఈనెల 16వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో చివరి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. ‘తిరుపతికి తొలి మేయర్గా పనిచేయడం నాకు లభించిన అరుదైన గౌరవం. ఐదేళ్ల పాలనలో తిరుపతి అభిృద్ధికి బలమైన పునాది వేశా. అందుకు సహకరించిన నగర ప్రజలు, కార్పొరేటర్లు, అధికారులకు కృతజ్ఞతలు’ అని అన్నారు.