హైదరాబాద్: 28°C
వార్తలు BREAKING

ఆపరేషన్ సింధూర్.. వీరమరణం పొందిన జవాన్లు వీరే

Advertisement

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆరుగురు జవాన్లు వీరమరణం పొందినట్లు కేంద్రం తెలిపింది. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, సార్జెంట్ సురేంద్రకుమార్‌, ఏపీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్ వీరమరణం పొందినట్లు అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Advertisement