NZB: ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ పత్రాన్ని అందజేయాలని జిల్లా ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని ఆర్డీవో పరిశీలించారు. కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైనన్ని ఫారాలను ఇవ్వాలన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
వార్తలు
'ఇంటిటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వాలి'
Advertisement
Advertisement
Advertisement


