హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 3 నుంచి అక్షర గోవిందం అక్షరాభ్యాసం

Advertisement

TPT: టీటీడీ జూలై 3 నుంచి తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో చిన్నారుల కోసం నూతనంగా “అక్షర గోవిందం” అక్షరాభ్యాసం, అన్నప్రసన్న సేవలను ప్రారంభించనుంది. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహించి, ప్రత్యేక అక్షర గోవిందం కిట్‌ను ఉచితంగా అందజేస్తారు.

Advertisement

Advertisement