హైదరాబాద్: 28°C
వార్తలు

'నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు'

Advertisement

MBNR: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ మండలం మాచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ప్రస్తుతం అర్హులకు ఇస్తున్నామన్నారు.

Advertisement

Advertisement